ఈశ్వరి పీఠానికి స్వాగతం

ఇక్కడ అన్ని రకముల హిందూ ధార్మిక కార్యక్రమాలు, పూజలు నిర్వహించబడును.

Ammavaru
అయాచితం రవిచంద్ర శర్మ

శ్రీ ఈశ్వరీ పీఠమ్ ధార్మిక సేవా సమితి ప్రముఖ చండీ సేవకులు, పురోహితులు బ్ర . శ్రీ . అయాచితం రవిచంద్ర శర్మ గారిచే నిర్వహించబడుతుంది. అనేక దేవాలయముల ప్రతిష్ఠలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహ శాంతులు, నక్షత్ర శాంతులు, పాశుపత అభిషేకాలు మరియు హోమాలు, గృహప్రవేశము, వివాహాది శుభ కార్యక్రమాలు జరిపించబడును.

మా సేవలు

దేవాలయముల ప్రతిష్ఠలు.

చండీ హోమాలు, రుద్ర హోమాలు.

నవగ్రహ శాంతులు, నక్షత్ర శాంతులు.

గృహప్రవేశము, వివాహాది శుభ కార్యక్రమాలు.

జన్మ కుండలి పరిశీలించి గ్రహ, నక్షత్ర దోషాలకు పరిహారాలు తెలుపబడును.

వివాహ సంతాన ఆరోగ్య సంబంధ విషయాలలో కుండలి పరిశీలన చేసి అవసరమైన పరిహారం తెలుపబడును.

కార్యక్రమాలు జరిపించినవి

బ్ర. శ్రీ. రవి చంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్నో పూజలు, హోమాలు, వ్రతాలు జరుగు చున్నవి. అట్టి కార్యక్రమాల వివరాలు యూట్యూబ్ ఈశ్వరి పీఠం ఛానల్ లో ఇక్కడ చూడవచ్చు.

వారాహీ హోమం
వారాహీ హోమం @ హథ్నూర 25.6.2025 నందు జరిపించారు. వీడియో
చండి హవానా
చండి హవానా R. K. Puram హైదరాబాద్ నందు జరిపించారు వీడియో
వసంత నవరాత్రి
వసంత నవరాత్రి కనకదుర్గ టెంపుల్, బషీర్బాగ్ హైదరాబాద్ నందు జరిపించారు వీడియో
చతుఃషష్ఠి మహా పూజ
చతుఃషష్ఠి మహా పూజ@ కనకదుర్గా నాగలక్ష్మీ దేవాలయం 10.10.24 వీడియో

సంప్రదించండి

అప్పోయింట్మెంట్ కొరకు సంప్రదించండి: 99088 09846

చిరునామా:

SREE EESHWARI PEETAM DHAARMIKA SEVAA SAMITHI,
G3, SAI BALAJI RESIDENCY, Boduppal
MALKAJGIRI,
HYDERABAD - 500092